Buying & Selling Properties – Checklist + Genuinity Score + Surveyor Calculator
🏠 Buying & Selling Properties – Genuinity Score
0%

🏠 Buying & Selling Properties

ప్రాపర్టీ కొనుగోలు/అమ్మకం కోసం నమ్మకమైన సహాయం. సైట్ వెరిఫికేషన్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు — క్లియర్ ప్రాసెస్, ట్రాన్స్‌పరెంట్ గైడెన్స్. క్రింది చెక్‌లిస్ట్‌లను టిక్ చేయగానే “జెన్యూయినిటీ %” స్కోర్ ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతుంది.

01. Buying & Selling Properties – Trusted Assistance

లొకేషన్ అనాలిసిస్ → సైట్ వెరిఫికేషన్ → నెగోషియేషన్ → అగ్రిమెంట్ → రిజిస్ట్రేషన్.

02. Property Buying – Do’s & Don’ts

సేఫ్ ట్రాన్సాక్షన్ కోసం తప్పనిసరి సూచనలు.

Do’s (చేయాల్సినవి)

Don’ts (చేయకూడనివి)

03. Registration Procedure

డాక్యుమెంట్స్ → డ్యూటీ/ఫీజు → సబ్-రిజిస్ట్రార్ → బయోమెట్రిక్ → రికార్డింగ్.

04. Documents Checklist

బయ్యర్ & సెల్లర్ అవసరాలు.

వర్గండాక్యుమెంట్లుCheck
సెల్లర్ టైటిల్ డీడ్, లింక్ డాక్స్, EC, ప్యాట్టా/ఖాతా, తాజా ట్యాక్స్/యుటిలిటీ రిసీట్లు, లేఅవుట్/బిల్డింగ్ అప్రూవల్స్, అవసరమైన NOCs, ID, PAN, ఫోటోలు
బయ్యర్ ID, PAN, చిరునామా, ఫోటోలు, లోన్ సాంక్షన్/ప్రాసెసింగ్ పేపర్లు (ఉంటే), చెల్లింపు UTR/చెక్/DD

ఫ్లాట్లైతే UDS/కార్ పార్కింగ్ అలాట్‌మెంట్, అసోసియేషన్ బై-లాస్ కూడా వెరిఫై చేయండి.

Surveyor Calculator – కొలతలు & ఖర్చులు

ఏరియా/పెరిమీటర్, డయాగనల్స్ తులన, ఖర్చు అంచనా (Base + Area × ₹/sq.ft).

Download App Download App
Download App